Sat Mar 21 2026 15:21:33 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చే టీఎస్పీఎస్సీలో ఖాళీలు ఉండటమేంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయస్థానాలు తప్పపట్టేంతవరకూ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చే టీఎస్పీఎస్సీలో ఖాళీలు ఉండటమేంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయస్థానాలు తప్పపట్టేంతవరకూ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చే టీఎస్పీఎస్సీలో ఖాళీలు ఉండటమేంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయస్థానాలు తప్పపట్టేంతవరకూ మీకు గుర్తుకు రాలేదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయస్థానాలచేత చెప్పించుకోవడం సిగ్గు చేటని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించి, వేగంగా ఉద్యోగాల భర్తీకి పూనుకోవాలని వైఎస్ షర్మిల కేసీఆర్ ను కోరారు
Next Story