Fri Apr 03 2026 06:48:54 GMT+0530 (India Standard Time)
జగన్ @ వాషింగ్టన్ డీసీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భారత [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భారత [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భారత రాయబార అధికారులు అరుణీశ్ చావల్ా, నీల్ కాంత్ లు జగన్ ను కలుసుకున్నారు. రేపు డల్లాస్ లో అమెరికాలోని తెలుగువారితో సమావేశమవుతారు. ఆదివారం జగన్ పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశం అవుతారు.
Next Story