Thu Feb 06 2025 16:16:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ముగ్గురి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు ఎమ్మెల్సీ పోస్టులకు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ముగ్గురి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు ఎమ్మెల్సీ పోస్టులకు [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ముగ్గురి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు ఎమ్మెల్సీ పోస్టులకు జరుగుతున్న ఎన్నికల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను వైఎస్ జగన్ ఖరారు చేశారు. మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. మహ్మద్ ఇక్బాల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఓటడమి పాలయ్యారు. చల్లా రామకృష్ణారెడ్డి పార్టీ విజయం కోసం పనిచేశారు. సంఖ్యాబలం ఉండటంతో ఈ మూడు ఎమ్మెల్సీ పోస్టులు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.
Next Story