Fri Apr 03 2026 11:25:31 GMT+0530 (India Standard Time)
సాగర్ అందాలను జగన్
సాగర్ అందాలను జగన్ చూడాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తివేయడంతో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు [more]
సాగర్ అందాలను జగన్ చూడాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తివేయడంతో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు [more]

సాగర్ అందాలను జగన్ చూడాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తివేయడంతో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నాగార్జునసాగర్ ను సందర్శించనున్నారు. రేపు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో సాగర్ కు జగన్ కు చేరుకోనున్నారు. జగన్ వెంట నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
Next Story