Tue Mar 31 2026 09:18:10 GMT+0530 (India Standard Time)
కిల్లి ఇంటికి జగన్
కిల్లి కృపారాణి ఇంట వివాహ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఈరోజు విశాఖలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణఇ కుమారుడి వివాహం [more]
కిల్లి కృపారాణి ఇంట వివాహ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఈరోజు విశాఖలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణఇ కుమారుడి వివాహం [more]

కిల్లి కృపారాణి ఇంట వివాహ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఈరోజు విశాఖలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణఇ కుమారుడి వివాహం జరగనుంది. ఈరోజు రాత్రికి విశాఖకు వెళ్లి వివాహ వేడుకకు హాజరై తిరిగి ఈరోజు రాత్రికి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతి కుమార్ వివాహం ఈరోజు విశాఖలో జరగనుంది.
Next Story