Sat Apr 04 2026 20:07:39 GMT+0530 (India Standard Time)
అరుదైన రికార్డు అన్న జగన్
ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే 1,14 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో నాలుగున్నరల లక్షల [more]
ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే 1,14 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో నాలుగున్నరల లక్షల [more]

ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే 1,14 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో నాలుగున్నరల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు క్పలిస్తామని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఏపీలో ఉద్యోగ అవకాశాలను నాలుగున్నర లక్షల మందికి కల్పిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
Next Story