Thu Apr 02 2026 22:54:26 GMT+0530 (India Standard Time)
ముగిసిన అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈనెల 16వ తేదీ వైఎస్ జగన్ కుటుంబసభ్యులతోకలసి అమెరికాకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈనెల 16వ తేదీ వైఎస్ జగన్ కుటుంబసభ్యులతోకలసి అమెరికాకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈనెల 16వ తేదీ వైఎస్ జగన్ కుటుంబసభ్యులతోకలసి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతపనులపై అమెరికా వెళ్లినప్పటికీ వైఎస్ జగన్ అక్కడ పెట్టుబడుల సమీకరణ కోసం అనేక సదస్సుల్లో పాల్గొన్నారు. వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వారం రోజుల పాటు జరిగిన జగన్ అమెరికా పర్యటన ముగిసింది.
Next Story