వేమిరెడ్డి సతీమణికే ఛాన్స్..?
తిరుమల తిరుపతి పాలక మండలిలో సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు కొందరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. ఎమ్మెల్యేలు భూమన [more]
తిరుమల తిరుపతి పాలక మండలిలో సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు కొందరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. ఎమ్మెల్యేలు భూమన [more]

తిరుమల తిరుపతి పాలక మండలిలో సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు కొందరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు రాజులకు టీటీడీ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహిళ సభ్యురాలిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డి నియామకం జరిగి నెలలు గడిచినా పాలకమండలి సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.