Sat Feb 15 2025 22:55:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆర్టీసీపై జగన్ నిర్ణయం రేపు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ అంగీకరించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రేపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో [more]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ అంగీకరించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రేపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో [more]

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ అంగీకరించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రేపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంపై ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికపై జగన్ అధికారులతోచర్చించారు. రేపు మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చించిననిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు. అంతేకాకుండా ఆర్టీసీకి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ గా నామకరణం చేయనున్నారు.
Next Story