Tue Feb 18 2025 09:39:25 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా బర్త్ డే…తీరిక లేకపోయినా
అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొంది. రాజకీయాలకు [more]
అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొంది. రాజకీయాలకు [more]

అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొంది. రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి, సమస్యలపై అమిత్ షాతో జగన్ చర్చించారని పేర్కొంది. పుట్టినరోజు నాడు అమిత్ షా తీరిక లేకపోయినా జగన్ తో చర్చించారని వైసీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఏపీ సమస్యలపై తానే ఇతర శాఖలతో మాట్లాడతానని ఈ సందర్భంగా జగన్ కు అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొంది. అందు వల్లనే ఇతర మంత్రులతో జగన్ భేటీ కాలేకపోయారని పేర్కొంది.
Next Story