Fri Apr 03 2026 05:10:30 GMT+0530 (India Standard Time)
వాల్ మార్ట్ తో వైఎస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డల్లాస్ నుంచి వాషింగ్టన్ కు చేరుకున్నారు. ఆయన వాల్ మార్ట్ ప్రతినిధులతో భేటీకానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాల్ మార్ట్ పెట్టుబడుల అవకాశాలపై [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డల్లాస్ నుంచి వాషింగ్టన్ కు చేరుకున్నారు. ఆయన వాల్ మార్ట్ ప్రతినిధులతో భేటీకానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాల్ మార్ట్ పెట్టుబడుల అవకాశాలపై [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డల్లాస్ నుంచి వాషింగ్టన్ కు చేరుకున్నారు. ఆయన వాల్ మార్ట్ ప్రతినిధులతో భేటీకానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాల్ మార్ట్ పెట్టుబడుల అవకాశాలపై జగన్ వాల్ మార్ట్ ప్రతినిధులతో చర్చించనున్నారు. వాల్ మార్ట్ జగన్ ప్రతిపాదనకు సానుకలంగా స్పందించే అవకాశముంది.
Next Story