Sun Mar 16 2025 06:28:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేపే జగన్…?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు రేపు సమావేశం కానున్నారు. వాస్తవానికి ఎల్లుండి ఈ సమావేశం జరగనుంది. అయితే ఒకరోజు ముందుగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు రేపు సమావేశం కానున్నారు. వాస్తవానికి ఎల్లుండి ఈ సమావేశం జరగనుంది. అయితే ఒకరోజు ముందుగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు [more]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు రేపు సమావేశం కానున్నారు. వాస్తవానికి ఎల్లుండి ఈ సమావేశం జరగనుంది. అయితే ఒకరోజు ముందుగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. రేపు ప్రగతి భవన్ లో జగన్, కేసీఆర్ లు భేటీ కానున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు, విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవబోతున్నారు. అలాగే గోదావరి నీటి తరలింపుపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది.
Next Story