Fri Apr 03 2026 13:00:20 GMT+0530 (India Standard Time)
జగన్ జయహో ఆవిష్కరణ
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రపై పై ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా జయహో పేరిట పుస్తకం రాశారు. వైఎస్ జగన్ ఇడుపుల పాయ [more]
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రపై పై ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా జయహో పేరిట పుస్తకం రాశారు. వైఎస్ జగన్ ఇడుపుల పాయ [more]

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రపై పై ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా జయహో పేరిట పుస్తకం రాశారు. వైఎస్ జగన్ ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఎన్నికలకు ముందు 14 నెలల పాటు జరిపిన పాదయాత్ర విశేషాలతో కూడిన పుస్తకాన్ని శేఖర్ గుప్తా రచించారు. ఈ పుస్తకాన్ని ఎమ్మెస్కో ప్రింట్ చేసింది. కొద్దిసేపటి క్రితం శేఖర్ గుప్తా వైఎస్ జగన్ సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.
Next Story