Thu Apr 02 2026 21:08:09 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. జగన్ ఈ సమావేశం ముగిసిన తర్వాత హోం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. జగన్ ఈ సమావేశం ముగిసిన తర్వాత హోం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. జగన్ ఈ సమావేశం ముగిసిన తర్వాత హోం మంత్రితోనూ, వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరిపే అవకాశముంది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల వ్యవహారంపై మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. ఈరోజంతా జగన్ ఢిల్లీ లోనే ఉంటారు. రేపు ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు.
Next Story