Sun Mar 29 2026 21:50:22 GMT+0530 (India Standard Time)
సీబీఎన్ అంటే జగన్ చెప్పిన డెఫనిషన్ ఇదే
సీబీఎన్ అంటే కరోనా కు భయపడే నాయకుడు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు జీవితమంతా డైవర్షన్ రాజకీయాలేనని జగన్ అన్నారు. రైతులకు తమ [more]
సీబీఎన్ అంటే కరోనా కు భయపడే నాయకుడు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు జీవితమంతా డైవర్షన్ రాజకీయాలేనని జగన్ అన్నారు. రైతులకు తమ [more]

సీబీఎన్ అంటే కరోనా కు భయపడే నాయకుడు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు జీవితమంతా డైవర్షన్ రాజకీయాలేనని జగన్ అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం కోసమే చంద్రబాబు ఈ డ్రామాలాడారని జగన్ అన్నారు. చంద్రబాబు అలా ఎందుకు వ్యవహరించారో తనకు అర్థం కాలేదన్నారు. తాను ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నానని, ఏనాడు పోడింయ వైపునకు రాలేదన్నారు.
Next Story