Mon Mar 30 2026 01:05:26 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ ఏరియల్ సర్వే.. అధికారులతో సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాలన పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలంచనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి రేణిగుంటకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాలన పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలంచనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి రేణిగుంటకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాలన పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలంచనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకుంటారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్టులో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో వరద ప్రభావం పై జగన్ సమీక్షించనున్నారు. తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story