Mon Mar 30 2026 02:40:00 GMT+0530 (India Standard Time)
రేపు జగన్ ఏరియల్ సర్వే
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. నివర్ తుపాను కు [more]
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. నివర్ తుపాను కు [more]

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. నివర్ తుపాను కు చిత్తూరు జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. పంట నష్టం సంభవించింది. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను డిసెంబరు 30 నాటికల్లా పరిహారాన్ని అందించాలని జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
Next Story