Mon Mar 30 2026 04:05:03 GMT+0530 (India Standard Time)
ఇద్దరికీ జగన్ క్లాస్… కలసికట్టుగా లేకుంటే?
తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలను జగన్ పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. విభేదాలు తలెత్తిన నేతలను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]
తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలను జగన్ పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. విభేదాలు తలెత్తిన నేతలను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]

తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలను జగన్ పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. విభేదాలు తలెత్తిన నేతలను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను తాడేపల్లికి పిలిపించుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఇరువురి నేతలకు జగన్ క్లాస్ పీకినట్లు తెలిసింది. పార్టీకి ఇబ్బందులు తెచ్చే విధంగా వ్యవహరించవద్దని ఇరువురి నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. అందరూ కలసి కట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ వారిద్దరని ఆదేశించినట్లు తెలిసింది.
Next Story