Mon Mar 30 2026 07:14:40 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతికి జగన్
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు తిరుపతికి రానున్నారు. రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్ [more]
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు తిరుపతికి రానున్నారు. రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్ [more]

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు తిరుపతికి రానున్నారు. రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్ తోపాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరిగి సాయంత్రం రాష్ట్రపతి అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story