Fri Jan 30 2026 19:28:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మాట నిలబెట్టుకున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాటను నిలబెట్టుకున్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాటను నిలబెట్టుకున్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాటను నిలబెట్టుకున్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈరోజు అసెంబ్లీలో విలీనం ప్రతిపాదన బిల్లును ఆమోదించారు. దీంతో ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారింది. వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. కొత్త సంవత్సర కానుకను దాదాపు యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు జగన్ నుంచి అందుకుంటున్నారు.
Next Story