Mon Mar 30 2026 12:03:06 GMT+0530 (India Standard Time)
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన జగన్
తుంగ భద్ర పుష్కరాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా సంకల్ బాగ్ లో ఆయన పుష్కరాలను ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య జగన్ తుంగభద్ర [more]
తుంగ భద్ర పుష్కరాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా సంకల్ బాగ్ లో ఆయన పుష్కరాలను ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య జగన్ తుంగభద్ర [more]

తుంగ భద్ర పుష్కరాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా సంకల్ బాగ్ లో ఆయన పుష్కరాలను ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య జగన్ తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం జగన్ ఆయుష్ యాగంలో కూడా జగన్ పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాలు డిసెంబరు 1వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు.
Next Story