Mon Mar 30 2026 12:04:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ?
తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని పార్టీ ఖరారు చేసినట్లు తెలిసింది. డాక్టర్ గురుమూర్తి పేరును జగన్ ఖరారు చేసినట్లు [more]
తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని పార్టీ ఖరారు చేసినట్లు తెలిసింది. డాక్టర్ గురుమూర్తి పేరును జగన్ ఖరారు చేసినట్లు [more]

తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని పార్టీ ఖరారు చేసినట్లు తెలిసింది. డాక్టర్ గురుమూర్తి పేరును జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే సంప్రదాయం ప్రకారం మరణించిన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ కొత్త వారికి అవకాశం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story