Thu Dec 25 2025 12:21:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో డిసెంబరు 25న ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీని డిసెంబర్ 25వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానాల్లో వివాదాలు ఉన్న చోట మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పేదలకు పట్టాలను [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీని డిసెంబర్ 25వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానాల్లో వివాదాలు ఉన్న చోట మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పేదలకు పట్టాలను [more]

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీని డిసెంబర్ 25వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానాల్లో వివాదాలు ఉన్న చోట మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పేదలకు పట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. తొలి విడతగా 15.10 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. దాదాపు 31లక్షల మందికి ఇళ్లపట్టాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story