Mon Mar 30 2026 20:50:35 GMT+0530 (India Standard Time)
తాజా రాజకీయ పరిస్థితులపై జగన్?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగన్ గవర్నర్ తో చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థలు, మూడు రాజధానుల అంశం, న్యాయవ్యవస్థతో వివాదం వంటివి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. జగన్ మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లడం ఇదే మొదటి సారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story