Mon Apr 06 2026 13:32:23 GMT+0530 (India Standard Time)
జగన్ ఆస్తుల కేసులో నేడు నిర్ణయం…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరుగుతుంది. సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నేడు విచారించనున్నారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ జరపాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తరుపున న్యాయవాదులు కోరుతున్నారు. దీనిపై ఈరోజు నిర్ణయం వెలువడే అవకాశముంది.
Next Story