Mon Mar 30 2026 09:07:21 GMT+0530 (India Standard Time)
జగన్ ఆస్తుల కేసు 9వ తేదీకి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ కోర్టు ఈ మేరకు నిర్ణయించింది. అయితే [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ కోర్టు ఈ మేరకు నిర్ణయించింది. అయితే [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ కోర్టు ఈ మేరకు నిర్ణయించింది. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ కేసులను విడివిడిగా విచారించాలన్న జగన్ తరుపున న్యాయవాది అభ్యర్థనను రేపు కోర్టు పరిశీలించనుంది. విచారణ చేపట్టనుంది. మరోవైపు ఓఎంసీ కేసు విచారణను మాత్రం ఈనెల 10వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
Next Story