Mon Mar 30 2026 01:27:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు షాక్
జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోతిరెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పని సరి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు [more]
జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోతిరెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పని సరి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు [more]

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోతిరెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పని సరి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కూడా ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయింది.
Next Story