Fri Dec 19 2025 20:20:07 GMT+0000 (Coordinated Universal Time)
అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అయినా?
పోలవరం నిధుల కోత విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ను అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే [more]
పోలవరం నిధుల కోత విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ను అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే [more]

పోలవరం నిధుల కోత విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ను అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే నిర్మించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో పోలవరంపై దాదాపు 30 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దీంతో ప్రధానికి లేఖ రాసిన తర్వాత జగన్ అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు.
Next Story