Fri Dec 19 2025 20:16:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సొమ్ము అందుతుందని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న లబ్దిదారులందరూ ఈ పథకానికి అర్హులే. ఇక జగనన్న తోడు పథకాన్ని నవంబరు 6వ తేదీన జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద లబ్దిదారులకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తారు. బ్యాంకర్లతో దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
Next Story