Sun Mar 29 2026 13:44:14 GMT+0530 (India Standard Time)
అమిత్ షాకు జగన్ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రాధమిక అంచనా [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రాధమిక అంచనా [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రాధమిక అంచనా ప్రకారం ఏపీలో 4,450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని జగన్ తన లేఖలో కోరారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని ఏపీకి పంపాలని జగన్ అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story