Thu Feb 13 2025 03:06:37 GMT+0000 (Coordinated Universal Time)
బాబు సారీ చెబుతారని ఆశించలేం
తనను సభలోనే దూషించినా చంద్రబాబు క్షమాపణలు చెబుతారని ఆశించలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మార్షల్స్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు విజ్ఞతకే [more]
తనను సభలోనే దూషించినా చంద్రబాబు క్షమాపణలు చెబుతారని ఆశించలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మార్షల్స్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు విజ్ఞతకే [more]

తనను సభలోనే దూషించినా చంద్రబాబు క్షమాపణలు చెబుతారని ఆశించలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మార్షల్స్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు విజ్ఞతకే తాను వదిలేస్తానని జగన్ అన్నారు. మార్షల్స్ మీద చంద్రబాబు అనవసరంగా అభాండాలు వేస్తున్నారన్నారు జగన్. చంద్రబాబుకు మానవత్వం లేదన్నారు. మార్షల్స్ పై చంద్రబాబు దౌర్జన్యం చేయబట్టే మార్షల్స్ అడ్డుకున్నారన్నారు. సభా సమయం వృధా అవుతుంది కాబట్టి ఇక ఇంతటితో వదిలేయమని జగన్ కోరడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
Next Story