Mon Apr 06 2026 15:10:16 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ ఆస్తుల విచారణ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో నేడు విచారణ జరగనుంది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 11 కేసుల [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో నేడు విచారణ జరగనుంది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 11 కేసుల [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో నేడు విచారణ జరగనుంది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 11 కేసుల విచారణ జరగనుంది. వీటిలో పెన్నా సిమెంట్స్, భారతి సిమెంట్స్, రాంకీ ఫార్మా, వాన్ పిక్ వంటి కేసులు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసు విచారణ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Next Story