Sat Mar 28 2026 21:40:11 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో ప్రధాని మోదీతో జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆయనతో భేటీకి అపాయింట్ మెంట్ ఖారరాయంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆయనతో భేటీకి అపాయింట్ మెంట్ ఖారరాయంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆయనతో భేటీకి అపాయింట్ మెంట్ ఖారరాయంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, రాష్ట్రానికి రావాల్సిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై మోదీతో జగన్ ఈ సందర్భంగా చర్చించనున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వత నేరుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా జగన్ పాల్గొననున్నారు.
Next Story