Sat Mar 28 2026 09:59:23 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలని జగన్ తన లేఖలో కోరారు. జాతీయస్థాయిలో ఎస్సీ బాలుకు ఉన్న [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలని జగన్ తన లేఖలో కోరారు. జాతీయస్థాయిలో ఎస్సీ బాలుకు ఉన్న [more]

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలని జగన్ తన లేఖలో కోరారు. జాతీయస్థాయిలో ఎస్సీ బాలుకు ఉన్న గుర్తింపు, గౌరవాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అనేక భాషల్లో ఎస్పీబాలు పాటలు పాడిన విషయంతో పాటు ఆయనకు పద్మభూషణ్, పలు ఫిిలింఫేర్ అవార్డులు వచ్చిన సంగతిని జగన్ లేఖలో గుర్తుచేశారు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలుకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story