Sat Mar 28 2026 04:59:26 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో హైదరాబాద్ కు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆయన తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో అనారోగ్యంతో ఉన్న [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆయన తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో అనారోగ్యంతో ఉన్న [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆయన తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో అనారోగ్యంతో ఉన్న తన మామ ఈసీ గంగిరెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జగన్ తాడేపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతి నుంచి నేరుగా విజయవాడ చేరుకోవాల్సి ఉండగా, గంగిరెడ్డిని చూసేందుకు జగన్ హైదరాబాద్ రానున్నారు.
Next Story