Sat Mar 28 2026 04:59:26 GMT+0530 (India Standard Time)
రెండో రోజు తిరుమలలో జగన్
తిరుమలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు స్వామి వారి దర్శనంలో పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో [more]
తిరుమలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు స్వామి వారి దర్శనంలో పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో [more]

తిరుమలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు స్వామి వారి దర్శనంలో పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమిపూజలో యడ్యూరప్ప తో కలసి జగన్ పాల్గొన్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story