Sat Mar 28 2026 01:46:21 GMT+0530 (India Standard Time)
నేడు మరోసారి అమిత్ షాతో జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మరోసారి అమిత్ షాను కలవనున్నారు. నిన్న అమిత్ షాను కలిసి యాభై నిమిషాల పాటు చర్చించారు. మరోసారి అమిత్ షాను జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మరోసారి అమిత్ షాను కలవనున్నారు. నిన్న అమిత్ షాను కలిసి యాభై నిమిషాల పాటు చర్చించారు. మరోసారి అమిత్ షాను జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మరోసారి అమిత్ షాను కలవనున్నారు. నిన్న అమిత్ షాను కలిసి యాభై నిమిషాల పాటు చర్చించారు. మరోసారి అమిత్ షాను జగన్ నేడు కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై జగన్ అమిత్ షాతో మరోసారి చర్చించనున్నారు. ఏపీ ఫైబర్ నెట్, కోర్టు కేసులు తదితర అంశాలపై ఇప్పటికే అమిత్ షాతో చర్చించిన జగన్ మరోసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తోనూ జగన్ సమావేశం కానున్నారు.
Next Story