Sat Mar 28 2026 01:46:20 GMT+0530 (India Standard Time)
నిరసనల మధ్య జగన్ నేడు తిరుమల పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రికి స్వామి వారికి పట్టువస్త్రాలను జగన్ సమర్పించనున్నారు. రాత్రికి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రికి స్వామి వారికి పట్టువస్త్రాలను జగన్ సమర్పించనున్నారు. రాత్రికి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రికి స్వామి వారికి పట్టువస్త్రాలను జగన్ సమర్పించనున్నారు. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం కర్ణాటక భవన్ భూమి పూజలో పాల్గొననున్నారు. అయితే తిరుమలకు జగన్ వస్తుందన్న సందర్భంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని బీజేపీ, టీడీపీలు డిమాండ్ చేస్తున్నాయి. నిరసనలకు పిలుపునిచ్చాయి. నిరసనల నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన సాగనుంది.
Next Story