Sat Mar 28 2026 01:46:21 GMT+0530 (India Standard Time)
అమిత్ షాతో జగన్ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న జగన్ అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న జగన్ అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న [more]

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న జగన్ అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, మూడు రాజధానులు, కర్నూలులో రాజధాని ఏర్పాటు వంటి వాటిపై జగన్ అమిత్ షాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలను కూడా జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Next Story