Sat Mar 28 2026 00:16:59 GMT+0530 (India Standard Time)
షెడ్యూల్ కంటే ముందుగానే ఢిల్లీకి జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు వంటి విషయాలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా జగన్ చర్చించనున్నారు. రేపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరికొందరు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశముంది.
Next Story