Fri Dec 19 2025 21:42:22 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జగన్ షాకింగ్ డెసిషన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం హోంశాఖకు లేఖ కూడా రాసింది. రేపు ఏపీ ప్రభుత్వం దీనిపై జీవో విడుదల చేయనుంది. అంతర్వేదిలో ఇటీవల రధం దగ్దమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన రాజకీయ వివాదానికి కారణమయింది. విపక్షాల విమర్శలను దృష్టిలో ఉంచుకుని జగన్ రధం దగ్దం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈరోజు బీజేపీ, జనసేన పార్టీలు రధం దగ్దం ఘటనపై నిరసనలు కూడా తెలియజేశాయి.
Next Story