Thu Mar 26 2026 23:29:27 GMT+0530 (India Standard Time)
ఎంతటి వారినైనా వదిలపెట్టొద్దు… జగన్ ఆదేశం
అవినీతికి పాల్పడే వారిని ఎవరినీ వదలొద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమంగా రవాణా చేసే వారిని వదలిపెట్టవద్దని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి మీ [more]
అవినీతికి పాల్పడే వారిని ఎవరినీ వదలొద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమంగా రవాణా చేసే వారిని వదలిపెట్టవద్దని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి మీ [more]

అవినీతికి పాల్పడే వారిని ఎవరినీ వదలొద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమంగా రవాణా చేసే వారిని వదలిపెట్టవద్దని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి మీ వెంట ఉన్నారని గుర్తుంచుకోవాలని జగన్ కలెక్టర్, ఎస్పీలకు చెప్పారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ను నిర్వహించారు. ఇప్పటికే తాను ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించానని చెప్పారు. ఎంతటివారినైనా వదలిపెట్టవద్దని జగన్ ఆదేశించారు.
Next Story