Thu Mar 26 2026 17:28:12 GMT+0530 (India Standard Time)
8,083 కోట్ల పనులు జాతికి అంకితం చేయనున్న జగన్
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. [more]
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. [more]

విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫ్లై ఓవర్ ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టు పనులకు భూమి పూజతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. 8,083 కోట్ల విలువైన పనులను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
Next Story