Thu Mar 26 2026 13:00:08 GMT+0530 (India Standard Time)
వైఎస్ కు జగన్ ఘన నివాళులు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వైఎస్ కు నివాళులర్పించేందుకు నిన్ననే జగన్ ఇడుపలపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. తన తండ్రి వైఎస్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా జగన్ నెమరు వేసుకుననారు.
Next Story