Thu Mar 26 2026 11:25:36 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధివద్ద జగన్ నివాళులర్పించనున్నారు. జగన్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story