Fri Dec 19 2025 21:42:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వేకు జగన్ ఆదేశించారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వేకు జగన్ ఆదేశించారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వేకు జగన్ ఆదేశించారు. 2023 నాటికి ఈ సర్వేను పూర్తిగా చేయాలనని జగన్ ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర భూ సర్వే జరగాలని జగన్ నిర్ణయించారు. సమగ్ర భూ సర్వే చేయడానికి మొబైల్ ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. సమగ్ర భూసర్వే కోసం డ్రోన్లు, రోవర్లను వినియోగించుకోవాలని జనగ్ నిర్ణయం తీసుకున్నారు. భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
Next Story