Fri Mar 27 2026 22:43:54 GMT+0530 (India Standard Time)
రేపు అనంతపురానికి జగన్
రేపు అనంతపురం జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. పెనుకొండలోని కియా పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా జగన్ కియా పరిశ్రమల [more]
రేపు అనంతపురం జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. పెనుకొండలోని కియా పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా జగన్ కియా పరిశ్రమల [more]

రేపు అనంతపురం జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. పెనుకొండలోని కియా పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా జగన్ కియా పరిశ్రమల ప్లాంట్ టూర్ లో పాల్గొంటారు. అనంతరం ప్రముఖలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. కియా పరిశ్రమ ప్రారంభోత్సవ అనంతరం తిరిగి జగన్ అమరావతి బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు భారీ స్వాగతం పలకనున్నారు. రాయలసీమ హక్కుల పోరాట సమితి ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.
Next Story