Wed Mar 25 2026 18:10:14 GMT+0530 (India Standard Time)
జగన్ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. శ్రీశైలం తాగు, సాగునీటి పరిస్థితిపై సమీక్షించేందుకు శ్రీశైలానికి జగన్ ఈరోజు వెళ్లాలనుకున్నారు. కానీ వాతావరణ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. శ్రీశైలం తాగు, సాగునీటి పరిస్థితిపై సమీక్షించేందుకు శ్రీశైలానికి జగన్ ఈరోజు వెళ్లాలనుకున్నారు. కానీ వాతావరణ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. శ్రీశైలం తాగు, సాగునీటి పరిస్థితిపై సమీక్షించేందుకు శ్రీశైలానికి జగన్ ఈరోజు వెళ్లాలనుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పాటు ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం జరగడంతో జగన్ తన శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు. తన పర్యటనతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని భావించి శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు.
Next Story