Wed Mar 25 2026 04:33:07 GMT+0530 (India Standard Time)
అమరావతిలో వాటిని పూర్తి చేయండి… జగన్ ఆదేశం
అమరావతిలో మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల [more]
అమరావతిలో మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల [more]

అమరావతిలో మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఇందుకు పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పడంతో నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. అలాగే నిలిచిపోయిన హ్యాపీ నెస్ట్ బిల్డింగ్ లను కూడా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. మెట్రోపాలిటిన్ ఏరియా డెవలెప్ మెంట్ అధారిటీపై జగన్ సమీక్షించారు.
Next Story