Tue Mar 24 2026 10:50:04 GMT+0530 (India Standard Time)
జగన్ సమక్షంలో మూడు ప్రముఖ కంపెనీల ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రముఖ కంపెనీలకు స్వయంగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో [more]
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రముఖ కంపెనీలకు స్వయంగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో [more]

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రముఖ కంపెనీలకు స్వయంగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో భాగంగా మూడు ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హిందుస్థాన్ లివర్, ఐటీసీ, పి అండ్ జి కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Next Story